Home న్యూస్ 11 డేస్ ఈగల్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

11 డేస్ ఈగల్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) రెండో వీకెండ్ ని డీసెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోగా సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమా 11వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…

తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు 43 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 11వ రోజు వర్కింగ్ డేలో మొత్తం మీద 13 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 16 లక్షల షేర్ ని అందుకున్న ఈగల్ మూవీ టోటల్ గా 11 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Raviteja Eagle 4 Days Total WW Collections!

Eagle Movie 11 Days WW Collections Report(INC GST)
👉Nizam: 4.74Cr
👉Ceeded: 1.98Cr
👉UA: 1.86Cr
👉East: 1.19Cr
👉West: 72L
👉Guntur: 1.16Cr
👉Krishna: 80L
👉Nellore: 58L
AP-TG Total:- 13.03CR(23.50CR~ Gross)
👉KA+ROI: 1.46Cr
👉OS: 1.53Cr~
Total WW Collections –16.02CR(29.90CR~ Gross)
(73%~ Recovery)

ఓవరాల్ గా సినిమా వర్కింగ్ డే లో స్లో అవ్వగా 22 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 5.98 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Raviteja Eagle 5 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here