Home న్యూస్ 4 డేస్ ఈగల్ టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే రిజల్ట్ ఎలా ఉందంటే!

4 డేస్ ఈగల్ టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే రిజల్ట్ ఎలా ఉందంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించగా వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమాకి ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లోనే డ్రాప్స్ కనిపించగా మొత్తం మీద సినిమా అందుకోవాల్సిన…

టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ గా వసూళ్ళని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 96 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1.13 కోట్ల రేంజ్ లో షేర్ ని 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈగల్ మూవీ…

Raviteja Eagle 3 Days Total WW Collections!

ఓవరాల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Here is Eagle Movie 4 Days WW Collections Report(INC GST)
👉Nizam: 4.18Cr
👉Ceeded: 1.67Cr
👉UA: 1.41Cr
👉East: 91L
👉West: 55L
👉Guntur: 92L
👉Krishna: 58L
👉Nellore: 44L
AP-TG Total:- 10.66CR(17.45CR~ Gross)
👉KA+ROI: 1.00Cr
👉OS: 1.22Cr~
Total WW Collections – 12.88CR(23.60CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 9.12 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Raviteja Eagle 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here