Home న్యూస్ 4 డేస్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ టోటల్ కలెక్షన్స్…..ఇక కష్టమే సామి!

4 డేస్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ టోటల్ కలెక్షన్స్…..ఇక కష్టమే సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం జోరుని చూపించలేక పోయింది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లోకి 4వ రోజు నుండి ఎంటర్ అయిన సినిమా మరోసారి డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుని ఇక…

తేరుకునే అవకాశం అయితే లేదని చెప్పేలా నిరాశ పరిచింది సినిమా….మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు కేవలం 18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా…

4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Extra Ordinary Man 4 Days Collections Report
👉Nizam: 1.44Cr~
👉Ceeded: 41L
👉Andhra: 1.43Cr~
AP-TG Total:- 3.28CR(6.20CR~ Gross)
👉KA+ROI: 39L~
👉OS: 43L
Total WW Collections – 4.10CR(7.85CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4వ రోజు మరింత డ్రాప్ అవ్వడంతో ఇక తేరుకునే అవకాశమే లేదు. ఇక బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 20.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here