Home న్యూస్ ఈ టాక్ తో 10.17 కోట్లు….సల్మాన్ ఖాన్ రచ్చ చేశాడు…కానీ!!

ఈ టాక్ తో 10.17 కోట్లు….సల్మాన్ ఖాన్ రచ్చ చేశాడు…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా కాటమరాయుడు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా కి మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజు కలెక్షన్స్ పరంగా జోరు చూపించ లేక పోయిన ఈ సినిమా రెండు మూడు రోజుల్లో మాత్రం దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించింది.

ఇక 4వ రోజు వర్కింగ్ డే లో మంచి హోల్డ్ ని చూపించి టాక్ మిక్సుడ్ గా ఉన్నా కూడా 10.17 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని జోరు చూపించింది… ఒకసారి సినిమా 4 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

ఫస్ట్ డే 15.81 కోట్లు, రెండో రోజు 25.75 కోట్లు, మూడో రోజు 26.61 కోట్లు అందుకోగా 4వ రోజు 10.17 కోట్ల మార్క్ ని అందుకోగా మొత్తం మీద 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 78.34 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది…

ఓవరాల్ గా టాక్ చాలా మిక్సుడ్ గా ఉన్నా 4వ రోజు డబుల్ డిజిట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇలానే రన్ కొనసాగిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర త్వరలోనే 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. కానీ సల్మాన్ ఖాన్ స్టార్ డం కి ఈ కలెక్షన్స్ అయితే చాలా తక్కువే అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here