Home న్యూస్ ప్రతినిధి2 4 డేస్ కలెక్షన్స్…వర్కింగ్ డే రిజల్ట్ ఇదే!

ప్రతినిధి2 4 డేస్ కలెక్షన్స్…వర్కింగ్ డే రిజల్ట్ ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లోనే పెద్దగా జోరుని చూపించ లేక పోయిన నారా రోహిత్(Nara Rohit) నటించిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి2(Prathinidhi 2 Movie 4 Days Collections) వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా 4వ రోజు ఎలక్షన్స్ వలన హాలిడే ఇచ్చినా కూడా అందరూ ఓటు వేసే పనిలో నిమగ్నమై ఉండటంతో…

థియేటర్స్ వైపు జనాలు ఏమి చూడలేదు… దాంతో ప్రతినిధి2 సినిమా కూడా పెద్దగా జోరుని చూపించ లేక పోయింది…4వ రోజు మొత్తం మీద సినిమా 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బిలో పార్ గా హోల్డ్ ని చూపించింది.

మొత్తం మీద 4 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 66 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 74 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 1.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు….

దాంతో సినిమా వాల్యూ టార్గెట్ 3.50 కోట్ల దాకా ఉండగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.76 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ సినిమా ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఎంతో కొంత ఆక్యుపెన్సీని ఇప్పటి నుండి సొంతం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here