Home న్యూస్ డే1 రేంజ్ లో డే4 కలెక్షన్స్…వర్కింగ్ డే లో రచ్చ లేపిన చిన్న సినిమా!

డే1 రేంజ్ లో డే4 కలెక్షన్స్…వర్కింగ్ డే లో రచ్చ లేపిన చిన్న సినిమా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన చిన్న మూవీ ముంజ్య(Munjya Movie) సినిమా ట్రైలర్ రిలీజ్ తోనే మంచి బజ్ ను సొంతం చేసుకోగా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న తర్వాత కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపిస్తూ వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది…

వీకెండ్ లో ఆల్ మోస్ట్ 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా 4వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా వర్కింగ్ డే లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది… ఆల్ మోస్ట్ సినిమా మొదటి రోజు లెవల్ లో హోల్డ్ ని 4వ రోజు వర్కింగ్ డే లో చూపించి దుమ్ము లేపడం విశేషం.

మొదటి రోజు 4.21 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే 4వ రోజు వర్కింగ్ డే లో ఆల్ మోస్ట్ 4.11 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా ఓవరాల్ గా 4 రోజుల్లో 24.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా…

సినిమా వర్కింగ్ డేస్ లో చూపించిన హోల్డ్ చూస్తూ ఉంటే లాంగ్ రన్ లో 75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక రెండో వీక్ లో ఈ సినిమా థియేటర్స్ లో స్త్రీ సీక్వెల్ టీసర్ ను ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ చేస్తూ ఉండటంతో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here