Home న్యూస్ 4th Day కుమ్మేసిన ఓం భీమ్ బుష్…..4 డేస్ టోటల్ కలెక్షన్స్!

4th Day కుమ్మేసిన ఓం భీమ్ బుష్…..4 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ తో కుమ్మేసిన శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush Movie) 4వ రోజు హోలీ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మరోసారి మంచి కలెక్షన్స్ తో జోరు చూపించింది… 90 లక్షల నుండి కోటి రేంజ్ లో….

షేర్ ని అందుకునే అవకాశం ఉందని అనుకున్నా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగా జోరు చూపించడంతో 1.15 కోట్ల రేంజ్ దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 1.30 కోట్ల రేంజ్ లో షేర్ ని 2.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది సినిమా…

Om Bheem Bush 4 Days WW Collections!!

ఇక టోటల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Om Bheem Bush 4 Days Total WW Collections
👉Nizam: 2.75CR~
👉Total AP: 2.65CR~
Total AP-TG Collections:- 5.40CR(9.75CR~ Gross)
👉KA+ROI+OS -1.70CR
Total WW Collections – 7.10CR(13.30CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా సినిమా 70% కి పైగా రికవరీని సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడానికి ఇంకా 2.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Om Bheem Bush 3 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here