Home న్యూస్ 4 డేస్ ది ఘోస్ట్ కలెక్షన్స్….ఏంటి సామి ఇదీ!!

4 డేస్ ది ఘోస్ట్ కలెక్షన్స్….ఏంటి సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ సినిమా లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఏమాత్రం గ్రోత్ ని చూపించలేక పోతూ పరుగును మరింత కష్టతరం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా మూడో రోజు 44 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్…

The Ghost 1st Day Collections!

చూపిస్తుంది అనుకున్నా కానీ ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో డ్రాప్ అయింది మరో సారి అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 4వ రోజు 32 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 38 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది సినిమా.

ఇక టోటల్ 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.08Cr
👉Ceeded: 51L
👉UA: 62L
👉East: 33L
👉West: 16L
👉Guntur: 33L
👉Krishna: 29L
👉Nellore: 20L
AP-TG Total:- 3.52CR(6.30CR~ Gross)
👉KA+ROI – 32L
👉OS – 46L
Total World Wide – 4.30CR(8.10CR~ Gross)

The Ghost 3 Days Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 17.70 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

The Ghost 2 Days Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here