Home న్యూస్ 4 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో రిమార్కబుల్ హోల్డ్!

4 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో రిమార్కబుల్ హోల్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన తర్వాత వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా 4వ రోజున సినిమా మొదటి వర్కింగ్ డే టేస్ట్ లో…

అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపడం విశేషం. చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో 70% రేంజ్ లో డ్రాప్ అవుతూ ఉంటాయి. కానీ టిల్లు స్క్వేర్ మూవీ మాత్రం బిలో 50% లోపే డ్రాప్స్ ను 3వ రోజు పోల్చితే 4వ రోజున సొంతం చేసుకుని రిమార్కబుల్ హోల్డ్ ని చూపించింది…

3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకోవచ్చు అనుకుంటే సినిమా 3.91 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 5.46 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 10.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది…

Tillu Square 2 Days Total WW Collections

ఇక టోటల్ గా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Tillu Square 4 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 14.50Cr
👉Ceeded: 3.37Cr
👉UA: 3.47Cr
👉East: 1.76Cr
👉West: 1.05Cr
👉Guntur: 1.53Cr
👉Krishna: 1.41Cr
👉Nellore: 87L
AP-TG Total:- 27.96CR (44.60CR~ Gross)
👉KA+ROI: 2.50Cr
👉OS: 9.85Cr
Total WW:- 40.31CR(70.00CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 12.31 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

Tillu Square 4 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here