Home న్యూస్ విజయ్ గోట్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్…..4వ రోజు మెంటల్ మాస్ జాతర ఇది!!

విజయ్ గోట్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్…..4వ రోజు మెంటల్ మాస్ జాతర ఇది!!

0

కొన్ని చోట్ల మిక్సుడ్ టాక్, కొన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా లాంగ్ 4 డేస్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది..సినిమా తెలుగు రాష్ట్రాలు మరియు కేరళ ఏరియాల్లో కలెక్షన్స్ పరంగా సాలిడ్ గా దెబ్బ పడినా కూడా…

మిగిలిన చోట్ల మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా వీర విహారం చేసింది…తెలుగు లో మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ ను వర్షాల వలన సొంతం చేసుకోగా మొత్తం మీద 4వ రోజున ఇప్పుడు 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…

మొత్తం మీద ఇప్పుడు 4 రోజుల వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
The Greatest Of All Time Movie 4 Days Telugu States Collections
👉Nizam: 2.80Cr~
👉Ceeded: 83L~
👉Andhra: 2.20Cr~
AP-TG Total:- 5.83CR(10.10Cr~ Gross)

The Greatest Of All Time 2 Days Total WW Collections!!

మొత్తం మీద 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 16.16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా, వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా 58.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 28.15 కోట్ల రేంజ్ లో…

షేర్ ని సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా వీర విహారం చేసింది. దాంతో టోటల్ గా 4 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
The Greatest Of All Time 4 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 106.40Cr
👉Telugu States – 10.10Cr
👉Karnataka – 21.10Cr
👉Kerala – 10.40Cr
👉ROI – 13.90Cr
👉Overseas – 120.15Cr***approx
Total WW collection – 282.05(137.95CR~ Share) Approx
(74%~ Recovery)

మొత్తం మీద సినిమా 187 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో ఓవరాల్ గా 74% లోపు రికవరీని సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 49 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. తెలుగు కేరళలో డిసాస్టర్ అయినా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

The Greatest Of All Time 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here