బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన ఖుషి(Kushi Movie) ఓవర్సీస్ లో నైజాంలో ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా తమిళ్ లో కూడా రచ్చ చేసింది..
ఇక సినిమా మిగిలిన చోట్ల కొంచం అండర్ పెర్ఫార్మ్ చేయగా సినిమా ఇప్పుడు వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా వర్కింగ్ డే ఇంపాక్ట్ తో పాటు నైజాం లో పలు చోట్ల వర్షాల వలన కూడా ఇబ్బందులను ఫేస్ చేస్తుంది. దాంతో సినిమా ఇప్పుడు….
ఓవరాల్ గా 3వ రోజుతో కంపేర్ చేస్తే 4 వరోజు వర్కింగ్ డే లో ఆల్ మోస్ట్ 70-75% కి పైగానే డ్రాప్స్ అన్ని చోట్లా కనిపిస్తూ ఉండగా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ముందు అనుకున్నట్లే 1.8 కోట్ల రేంజ్ నుండి 2 కోట్ల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకునే అవకాశం ఉండగా అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే సాధ్యం అని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ నుండి 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3.5 కోట్లకు చేరువ అయ్యే అవకాశం ఉంది కానీ సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక. ఇక టోటల్ గా సినిమా 4 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి….