Home న్యూస్ ఇక చావో రేవో తేల్చుకోనున్న రావణాసుర!!

ఇక చావో రేవో తేల్చుకోనున్న రావణాసుర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి వీకెండ్ ని బిలో యావరేజ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ వలన కలెక్షన్స్ మొదటి రోజు తప్పితే మిగిలిన రోజుల్లో ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. ఇక సినిమా వీకెండ్ ని పూర్తీ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Ravanasura 1st Day WW Collections!!

సినిమా తేరుకునే అవకాశం అయితే కనిపించడం లేదని చెప్పాలి. ఆల్ మోస్ట్ అన్ని చోట్లా కూడా 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా ఇప్పుడు… సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హోల్డ్ ని దక్కించుకుంది అని చెప్పుకోవడానికి కూడా 1 కోటి కి పైగానే…

షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమా ప్రజెంట్ ట్రెండ్ అలా అస్సలు లేదనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ మహారాజ్ కి రావణాసుర సినిమా కనీసం యావరేజ్ రేంజ్ లో అయినా రెస్పాన్స్ ఇస్తుంది అనుకుంటే సినిమా వర్కింగ్ డేస్ హోల్డ్…

Ravanasura 2 Days Total WW Collections!!

ప్రస్తుతానికి నిరాశ కలిగించే విధంగానే ఉందని చెప్పాలి. మరి సినిమా వర్కింగ్ డేస్ లో ఏమైనా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ గా చేతులు ఎత్తేసి రవితేజ ఖాతాలో మరో ఫ్లాఫ్ గా నిలుస్తుందో చూడాలి ఇప్పుడు.

Ravanasura 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here