Home న్యూస్ వర్కింగ్ డే లో సమంత యశోద బాక్స్ ఆఫీస్ హోల్డ్ ఎలా ఉందంటే!!

వర్కింగ్ డే లో సమంత యశోద బాక్స్ ఆఫీస్ హోల్డ్ ఎలా ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని బాక్స్ అఫీస్ దగ్గర వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయింది. సినిమా 4వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లో ఎలా పెర్ఫార్మ్ చేసింది అన్నది ఆసక్తిగా మారగా సినిమా వర్కింగ్ డే లో….

కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. 50% రేంజ్ లో డ్రాప్స్ ను అంచనా వేసినా ఏకంగా 60 నుండి 65% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు…

Yashoda 1st Day Collections

తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కొంచం కలెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Yashoda 3 Days Total Collections

ఓవరాల్ గా 1.1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, మొత్తం మీద కొంచం ఎక్కువగానే డ్రాప్ అయిన సినిమా ఉన్నంతలో ప్రజెంట్ మార్కెట్ దృశ్యా డీసెంట్ హోల్డ్ నే చూపించింది అని చెప్పాలి. ఇక టోటల్ గా 4 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Yashoda 2 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here