Home న్యూస్ పరాయి గడ్డపై 77.20 కోట్లు….చరిత్రకెక్కిన భీభత్సం!!

పరాయి గడ్డపై 77.20 కోట్లు….చరిత్రకెక్కిన భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడలో ఆల్ రెడీ చరిత్ర సృష్టించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కాంతార సినిమా తెలుగు లో ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా హిందీ లో మాత్రం ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఇప్పుడు 5వ వారంలో కూడా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

Kantara Telugu 25 Days Collections!!

5వ వీకెండ్ లో శుక్రవారం 1.25 కోట్లు, శనివారం 2.3 కోట్లు, ఆదివారం 2.70 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గా 31 రోజుల్లో హిందీ లో 76 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోయగా 32 వ రోజు మరోసారి వర్కింగ్ డే లో…

Kantara Telugu 27 Days Collections!!

సాలిడ్ హోల్డ్ చూపించిన సినిమా ఆల్ మోస్ట్ 1.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుందట. దాంతో టోటల్ గా 31 రోజుల్లో హిందీ లో ఈ సినిమా 77.20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఊచకోత కోసింది. రీసెంట్ టైం లో హిందీ లో….

Kantara Telugu 30 Days Collections!!

పుష్ప తర్వాత ఈ రేంజ్ లో లాంగ్ రన్ ని సాలిడ్ కలెక్షన్స్ తో సొంతం చేసుకున్న సినిమా కాంతార అనే చెప్పాలి. మిగిలిన సినిమాల మీద అంచనాలు ఉన్నాయి కానీ సైలెంట్ గా వచ్చి ఇలా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో కాంతార నిలిచింది అని చెప్పాలి.

Kantara Telugu 26 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here