Home న్యూస్ 4th డే సార్….3rd డే వినరోభాగ్యమువిష్ణుకథ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉంది!!

4th డే సార్….3rd డే వినరోభాగ్యమువిష్ణుకథ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉంది!!

0

శివరాత్రి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సార్ మరియు వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు రెండూ కూడా డీసెంట్ టాక్ ని సొంతం చేసుకోగా సార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో వీకెండ్ లోనే క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ గా నిలవగా షార్ట్ 2 డేస్ వీకెండ్ లో వినరో భాగ్యము విష్ణు కథ కూడా మంచి వసూళ్ళనే సాధించగా ఇప్పుడు 2 సినిమాలు…

వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా 2 సినిమాలు కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ మొత్తం మీద మరోసారి సార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి…. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఆల్ మోస్ట్ 50% రేంజ్ కి పైగానే డ్రాప్స్ ను అందుకోగా మాస్ సెంటర్స్ లో డ్రాప్స్ కొంచం ఎక్కువగా ఉన్నాయి. ఇక వినరో భాగ్యము విష్ణు కథ మొత్తం మీద 60% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించేలా ఉంది.

ఇక సార్ మూవీ 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.3 కోట్ల నుండి 1.5 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా 3వ రోజున 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మరి 2 సినిమాల అఫీషియల్ వర్కింగ్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here