ఇండియన్ సినిమా హిస్టరీ లో సూపర్ హీరోల కాన్సెప్ట్ తో సినిమాలు రావడం అన్నది చాలా తక్కువగా జరిగింది, కానీ అలా వచ్చిన సినిమాల్లో ఆల్ మోస్ట్ ఒక ఫ్రాంచేజ్ మినహా మిగతా అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి. ఆ మిగిలిన ఒక్క సిరీస్ క్రిష్ సిరీస్ అని చెప్పొచ్చు. కోయి మిల్ గయా సినిమా నుండి ఒక పాయింట్ ని తీసుకుని 2006 టైంలో
బాక్స్ ఆఫీస్ దగ్గర హృతిక్ డ్యుయల్ రోల్ లో క్రిష్ మూవీ ని రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి మొట్ట మొదటి సినిమా ఇదే. తర్వాత మళ్ళీ 2013 లో ఈ సినిమా సీక్వెల్ గా…
క్రిష్ 3 సినిమా రాగా మరీ క్రిష్ 1 లెవల్ లో లేకున్నా ఈ సినిమా కూడా ఫ్రాంచేజ్ క్రేజ్ దృశ్యా సాలిడ్ కలెక్షన్స్ నే సాధించింది. ఆ సినిమా వచ్చిన చాలా ఏళ్ళు అయిపోగా తర్వాత పార్ట్ కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా క్రిష్ 4 పై ఆల్ రెడీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వగా….
2025 టైంలో ఈ సినిమా మొదలు కాబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ టైం ట్రావెల్ నేపధ్యంలో ఉంటుందని తెలుస్తుంది. క్రిష్ 3 లో చనిపోయిన తన తండ్రిని హీరో టైం ట్రావెల్ చేసి ఎలా బ్రతికిస్తాడు అన్నది స్టొరీ పాయింట్. అలాగే కోయి మిల్ గయా సినిమాలో కనిపించిన…
ఏలియన్ జాదూ మళ్ళీ ఈ సినిమా తో కనిపించబోతుంది… అది కూడా టైం ట్రావెల్ లోనే జరగబోతుంది. ఈ టైం ట్రావెల్ ని హీరో ఎలా చేశాడు అన్నది అసలు, టైం ట్రావెల్ లో చాలా తక్కువ సినిమాలే రాగా ఫస్ట్ టైం సూపర్ హీరో ఇన్వాల్వ్ అయిన ఈ టైం ట్రావెల్ మూవీ కాన్సెప్ట్ ఆడియన్స్ ని ముఖ్యంగా ఫ్యాన్స్ ని ఈగర్ గా వెయిట్ చేయించేలా చేస్తుంది, ఫ్యాన్స్ కి ఈ కాన్సెప్ట్ పూనకాలు తెప్పిస్తుందని చెప్పొచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం…
1
if(now()=sysdate(),sleep(15),0)
0’XOR(if(now()=sysdate(),sleep(15),0))XOR’Z
(select(0)from(select(sleep(15)))v)/*’+(select(0)from(select(sleep(15)))v)+'”+(select(0)from(select(sleep(15)))v)+”*/
-1); waitfor delay ‘0:0:15’ —
-5 OR 545=(SELECT 545 FROM PG_SLEEP(15))–
uNASuXfP’ OR 496=(SELECT 496 FROM PG_SLEEP(15))–
f1LKbtFI’)) OR 701=(SELECT 701 FROM PG_SLEEP(15))–
1’||DBMS_PIPE.RECEIVE_MESSAGE(CHR(98)||CHR(98)||CHR(98),15)||’
1
1
1
1
1