Home టోటల్ కలెక్షన్స్ హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ టోటల్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!!

హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ టోటల్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!!

0

ఈ ఇయర్ బాలీవుడ్ లో రిలీజ్ అయిన బిగ్ బడ్జెట్ మూవీస్ లో టాప్ స్టార్స్ లో ఒకరైన హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన భారీ మూవీ ఫైటర్(Fighter Movie) సినిమా ఒకటి… భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది, దాంతో ఇక సినిమా ఔట్ అనుకున్నారు అందరూ కూడా…

కానీ సినిమా ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…ఇండియాలో కూడా సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని 200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది…. సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి…

ఇండియాలో 215 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా ఇండియాలో 260 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది….ఇక ఓవర్సీస్ లో 104 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది….దాంతో టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి…

వరల్డ్ వైడ్ గా 364 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది….కానీ ఇండియాలో సినిమా బడ్జెట్ దృశ్యా మినిమమ్ 250 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా 34 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ లాస్ ను సొంతం చేసుకుంది…. కానీ సినిమా కి వచ్చిన మిక్సుడ్ టాక్ కి సినిమా…

ఓవరాల్ గా రన్ ఎండ్ అయ్యే టైంకి మంచి కలెక్షన్స్ నే సాధించింది, ఈ జానర్ కూడా ఇండియన్ ఆడియన్స్ కు కొత్తదే అవ్వడంతో ఆ జానర్ దృశ్యా కూడా మంచి కలెక్షన్స్ నే అందుకుంది…. ఓవరాల్ గా చెప్పాలి ఏంటి ఎబో యావరేజ్ లెవల్ లో పరుగును కంప్లీట్ చేసుకుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here