Home న్యూస్ భగవంత్ కేసరి: 68.50 కోట్ల టార్గెట్….4 వారాల్లో వచ్చింది ఇది!!

భగవంత్ కేసరి: 68.50 కోట్ల టార్గెట్….4 వారాల్లో వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాల్లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) మూవీ ఇప్పుడు నాలుగో వారంలో దీపావళి హాలిడేస్ రావడంతో మంచి జోరుని చూపించి దుమ్ము లేపింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 27 వ రోజున 18 లక్షల దాకా షేర్ ని అందుకోగా 28 వ రోజుకి వచ్చే సరికి టోటల్ గా 14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ గా 4 వారాలు పూర్తి అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Bhagavanth Kesari 9 Days Total WW Collections!!

Bhagavanth Kesari 28 Days WW Collections Report
👉Nizam: 18.85Cr
👉Ceeded: 14.28Cr
👉UA: 6.44Cr
👉East: 3.35Cr
👉West: 2.73Cr
👉Guntur: 5.31Cr
👉Krishna: 3.09Cr
👉Nellore: 2.55Cr
AP-TG Total:- 56.60CR(97.25CR~ Gross)
👉KA+ROI: 5.94Cr
👉OS: 7.30Cr~
Total WW Collections – 69.84CR(127.60CR~ Gross)

ఓవరాల్ గా భగవంత్ కేసరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 68.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 వీక్స్ కంప్లీట్ అయ్యే టైంకి 1.34 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది. ఇక ఈ వీకెండ్ లో ఉన్న థియేటర్స్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.

Bhagavanth Kesari 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here