బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ జాతర సృష్టిస్తూ ఇప్పుడు 4 వారాలను పూర్తి చేసుకున్న మెంటల్ మాస్ బ్లాక్ బస్టర్ హిట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) ఊచకోత అంటే ఇదే అనిపించే రేంజ్ లో…
బాక్స్ ఆఫీస్ ను నాలుగో వారంలో ఏలింది….28వ రోజు న్యూ ఇయర్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న అంచనాలను మించి పోయింది… హిందీ లో కూడా మాస్ హోల్డ్ ని చూపించి ఓ రేంజ్ లో కుమ్మేసింది.
తెలుగు రాష్ట్రాల్లో 1.4-1.6 కోట్ల రేంజ్ కి షేర్ వస్తుంది అనుకున్నా ఆ అంచనాలను మించి పోయిన సినిమా ఏకంగా 1.88 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది….ఇక వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేసిన సినిమా 7.77 కోట్ల రేంజ్ లో షేర్ ని 17.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
దాంతో టోటల్ గా సినిమా 4 వారాలు పూర్తి అయ్యే టైం కి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని ఇప్పుడు గమనిస్తే…
Pushpa 2 The Rule 28 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 101.64Cr
👉Ceeded: 34.06Cr
👉UA: 24.60Cr
👉East: 13.41Cr
👉West: 10.20Cr
👉Guntur: 15.80Cr
👉Krishna: 12.97Cr
👉Nellore: 8.05Cr
AP-TG Total:- 220.73CR(335.00CR~ Gross)
👉KA: 52.80Cr
👉Tamilnadu: 34.40Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 371.15Cr
👉OS – 125.50Cr***Approx
Total WW Collections : 812.18CR(Gross- 1,700.30CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 192.18 కోట్ల హిస్టారికల్ ప్రాఫిట్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక న్యూ ఇయర్ వీకెండ్ ఉండనే ఉండటంతో సినిమా మరింత రెచ్చిపోయే అవకాశం ఎంతైనా ఉంది.