Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్: టార్గెట్ 100 కోట్లు…5 రోజుల్లో వచ్చింది ఇది!!

సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్: టార్గెట్ 100 కోట్లు…5 రోజుల్లో వచ్చింది ఇది!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు అనుకున్నట్లే సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా 5 వ రోజు టాలీవుడ్ తరుపున హైయెస్ట్ షేర్ ని వసూల్ చేసిన నాన్ బాహుబలి మూవీ గా కూడా రికార్డ్ ను సొంతం చేసుకుంది. సైరా 8.33 కోట్ల షేర్ ని ఫస్ట్ డే అందుకోగా…

Sarileru Neekevvaru 5 Days Total WW Collections!!

సరిలేరు నీకెవ్వరు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఫస్ట్ డే ఏకంగా 9.69 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుని సంచలనం సృష్టించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5వ రోజున మొత్తం మీద 10.70 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేసి అల్టిమేట్ రేంజ్ లో హోల్డ్ చేసి సంచలనం సృష్టించింది.

Sarileru Neekevvaru 4 Days Total WW Collections!!

సినిమా 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
?Nizam: 3.45Cr
?Ceeded: 1.56Cr
?UA: 1.67Cr
?East: 88L
?West: 53L
?Guntur: 55L
?Krishna: 69L
?Nellore: 36L
AP-TG Total:- 9.69CR?
ఇదీ సినిమా 5 వ రోజు ఊచకోత.

Sarileru Neekevvaru 4th Day Collections!!

ఇక 5 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ ని గమనిస్తే
?Nizam: 22.42Cr
?Ceeded: 9.41Cr
?UA: 9.88Cr
?East: 6.22Cr
?West: 4.54Cr
?Guntur: 7.20Cr
?Krishna: 5.54Cr
?Nellore: 2.45Cr
AP-TG Total:- 67.66CR??
Ka: 5.51Cr
ROI: 1.02Cr
OS: 8.96Cr
Total: 83.15Cr(137Cr~ Gross)

Sarileru Neekevvaru 4th Day Box Office Openings

సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 100 కోట్లు కాగా ఇప్పటికే 83.15 కోట్లు రికవరీ చేసిన సినిమా మిగిలిన రన్ లో మరో 16.85 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, సినిమా ఊపు చూస్తుంటే మరో 2 రోజుల్లో ఈ మార్క్ ని అందుకుని దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు. ఇక 6 వ రోజు సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో అన్నది ఆసక్తిగా మారింది.

Sarileru Neekevvaru 5th Day Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here