Home న్యూస్ అల వైకుంఠ పురం లో కలెక్షన్స్: టార్గెట్ 85 కోట్లు….4 రోజుల్లో వచ్చింది ఇది!!

అల వైకుంఠ పురం లో కలెక్షన్స్: టార్గెట్ 85 కోట్లు….4 రోజుల్లో వచ్చింది ఇది!!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో ఊచకోత కొస్తుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 వ రోజు ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసింది, 4 వ రోజు సాహో సినిమా 9.6 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకుని రికార్డ్ కొట్ట గా ఆ రికార్డ్ ను ఇప్పుడు బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది.

Ala Vaikunthapurramuloo 4th Day Collections!!

4 వ రోజు అల వైకుంఠ పురం లో మరో 10 కోట్ల రేంజ్ కలెక్షన్స్ సాధించడం పక్కా అనుకోగా ఏకంగా 11.56 కోట్ల షేర్ ని వసూల్ చేసి దుమ్ము లేపింది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా అప్ డేట్ అయిన ఇతర రాష్ట్రాల కలెక్షన్స్ ప్రకారం 13.36 కోట్ల షేర్ ని వసూల్ చేసింది.

Ala Vaikunthapurramuloo 3rd Day Box Office Openings

సినిమా 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్స్ ని గమనిస్తే
?Nizam: 4.50Cr
?Ceeded: 2.03Cr
?UA: 1.72Cr
?East: 72L
?West: 55L
?Guntur: 83L
?Krishna: 86L
?Nellore: 35L
AP-TG Total:- 11.56CR??
ఇదీ రికార్డ్ బ్రేకింగ్ 4 వ రోజు కలెక్షన్స్ లెక్కలు…

Ala Vaikunthapurramuloo 3rd Day Collections

ఇక 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 18.63Cr
?Ceeded: 9.35Cr
?UA: 7.98Cr
?East: 5.22Cr
?West: 4.37Cr
?Guntur: 5.91Cr
?Krishna: 5.21Cr
?Nellore: 2.28Cr
AP-TG Total:- 58.95CR??
Ka: 4.51Cr
ROI: 1.78Cr
OS: 9.15Cr
Total: 74.39Cr(120Cr~ Gross)
ఇదీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ భీభత్సం..

Ala Vaikunthapurramuloo 3 Days Total WW Collections

సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ టోటల్ గా 85 కోట్లు కాగా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 10.61 కోట్ల షేర్ ని వసూల్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది. సినిమా ఊపు చూస్తుంటే ఆల్ మోస్ట్ ఈ రోజు లేక 6 వ రోజు కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి.

Ala Vaikunthapurramuloo 4 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here