Home న్యూస్ 5 డేస్ బాక్ టోటల్ కలెక్షన్స్…ఎక్స్ లెంట్ హోల్డ్ ఇది!

5 డేస్ బాక్ టోటల్ కలెక్షన్స్…ఎక్స్ లెంట్ హోల్డ్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో రిమార్కబుల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది అరణ్మనై4(Aranmanai4 Movie) సినిమా…తెలుగులో బాక్(Baak Movie) డబ్ అవ్వగా ఇక్కడ మాత్రం సినిమా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయడం లేదు, ప్రజెంట్ టాలీవుడ్ లో ఆల్ మోస్ట్ అన్ని సినిమాల పరిస్థితి ఇలానే ఉండగా….

తమిళ్ లో మాత్రం ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. తెలుగు సినిమా 4వ రోజున 22 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ గా సినిమా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 2.40 కోట్ల గ్రాస్ ను 1.23 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఇంకా 1.27 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో 5వ రోజు మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ని చూపించి 3.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఓవరాల్ గా ఇప్పుడు 5 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….

Aranmani4(Baak) 5 Movie Total World Wide Collections
👉Tamilnadu – 25.10Cr
👉Telugu States- 2.40Cr
👉Ka+ROI – 2.10Cr
👉Overseas – 4.55Cr***approx
Total WW collection – 34.15CR(16.75CR~ Share) Approx

మొత్తం మీద సినిమా 18 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా లాంగ్ రన్ లో ఈ మార్క్ ని దాటేసి మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది… ఇక సినిమా లాంగ్ రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here