Home న్యూస్ 5 రోజుల్లో 34 కోట్లు….మెంటల్ మాస్ సామి ఇదీ!!

5 రోజుల్లో 34 కోట్లు….మెంటల్ మాస్ సామి ఇదీ!!

0

సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న బేబి(Baby Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించేలా హోల్డ్ ని చూపిస్తూ దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సినిమా 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర…

తెలుగు రాష్ట్రాల్లో 22.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 28.60 రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా 5 వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా….

Baby The Movie 4 Days WW Collections!!

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మరోసారి 4.6 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 5.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే విధంగా వసూళ్ళని అందుకుంటే తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 5 రోజుల్లో ఇప్పుడు…

27.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 34 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోబోతుంది. ఫైనల్ లెక్కలు మొదటి 4 రోజుల మాదిరి అంచనాలను మించితే ఈ కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు. ఇక టోటల్ 5 డేస్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Baby The Movie 3 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here