Home న్యూస్ బిచ్చగాడు2 హీరో విజయ్ ఆంటోని హత్య ట్రైలర్ రివ్యూ!

బిచ్చగాడు2 హీరో విజయ్ ఆంటోని హత్య ట్రైలర్ రివ్యూ!

0

ఆడియన్స్ ముందుకు ఈ మధ్యే బిచ్చగాడు2(Bichagadu2) తో తెలుగులో బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను తమిళ్ లో హిట్ ను సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని(vijay antony) నటించిన కొత్త సినిమా హత్య(Hatya Movie) ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ కానుంది.

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరగగా సినిమా రెండో ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ లో సినిమా స్టొరీ పాయింట్ ని ఆల్ మోస్ట్ రివీల్ చేయగా ఓవరాల్ గా మరోసారి ఆసక్తికరమైన కథతో ఆడియన్స్ ముందుకు విజయ్ ఆంటోని రాబోతున్నాడు…

ఒక హీరోయిన్ లైఫ్ లో ఎలా పాపులర్ అయిన తర్వాత అనుకోకుండా చనిపోయింది. ఆ కేసుని పోలీసులు డిటెక్టివ్ అయిన హీరో హెల్ప్ తో సాల్వ్ చేయాలి అనుకుంటే ఆ కేసులో వెలుగు చూసిన నిజాలు ఏంటి తర్వాత ఏమైంది అన్న కాన్సెప్ట్ తో…

రూపొందిన హత్య ట్రైలర్ క్వాలిటీ పరంగా చాలా రిచ్ గా ఉన్నట్లు ట్రైలర్ లో కనిపించగా స్టార్ కాస్ట్ కూడా తెలుగు వాళ్ళకి తెలిసిన వాళ్ళనే ఎక్కువగా పెట్టుకోవడంతో స్ట్రైట్ మూవీలానే అనిపిస్తుంది. 21 న రిలీజ్ కానున్న సినిమా ట్రైలర్ మెప్పించినట్లే మెప్పిస్తే మరో హిట్ హీరోకి దక్కడం ఖయామని చెప్పాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here