Home న్యూస్ 200 కోట్లతో సినిమా తీస్తే 5 రోజుల్లో వచ్చింది చూసి బాలీవుడ్ మైండ్ బ్లాంక్!!

200 కోట్లతో సినిమా తీస్తే 5 రోజుల్లో వచ్చింది చూసి బాలీవుడ్ మైండ్ బ్లాంక్!!

0

బాలీవుడ్ డైరెక్టర్స్ లో ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే సత్తా ఉన్న చాలా తక్కువ డైరెక్టర్స్ లో ఒకరైన రోహిత్ శెట్టి డైరెక్షన్ లో రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సర్కస్ సినిమా రీసెంట్ గా క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా ఆడియన్స్ ను అలరిచడం విషయంలో తీవ్రంగా నిరాశ పరిచింది, కథ ఏమాత్రం ఆసక్తి కలిగించే విధంగా లేక పోవడం ట్రైలర్ కూడా ఏమాత్రం ….

ఇంప్రెస్ చేయక పోవడంతో కలెక్షన్స్ పరంగా కూడా ఏ రోజు అంచనాలను అందుకోలేక పోయింది. సినిమా మొదటి రోజే ట్రేడ్ కి మైండ్ బ్లాంక్ చేస్తూ 6.25 కోట్లు మాత్రమే వసూల్ చేయగా రెండో రోజు 6.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…

మూడో రోజు 8.20 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా వీకెండ్ పూర్తీ అయిన తర్వాత 20.85 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 4వ రోజు 2.5 కోట్లు, 5వ రోజు 2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమే అందుకోగా టోటల్ గా 5 రోజుల కలెక్షన్స్ లెక్క 25.35 కోట్ల కలెక్షన్స్ ని…

వసూల్ చేసి తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా కోసం ఆల్ మోస్ట్ 200 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా ఇప్పుడు సినిమా కలెక్షన్స్ ని చూసి బాలీవుడ్ ట్రేడ్ మైండ్ బ్లాంక్ అయ్యింది అని చెప్పాలి. సినిమా టాక్ కూడా నెగటివ్ గానే ఉండటంతో ఇక తేరుకునే అవకాశమే లేదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here