Home న్యూస్ ఈ సినిమా తీసింది నువ్వేనా అంటూ…ఈ టాప్ డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్నారుగా!!

ఈ సినిమా తీసింది నువ్వేనా అంటూ…ఈ టాప్ డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్నారుగా!!

0

ఎంత పెద్ద టాప్ డైరెక్టర్ కానీ మంచి ఫాం లో ఉన్న హీరో కానీ అప్పుడప్పుడు అంచనాలను తప్పడం అన్నది జరుగుతూ ఉంటుంది, కానీ ఈ డైరెక్టర్ పైన అందరిలో ఉన్న నమ్మకం ఉండేది కానీ ఈ రేంజ్ లో నిరాశ పరుస్తాడని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ కూడా చేసి ఉండరు, ఆ డైరెక్టరే బాలీవుడ్ లో కామెడీ అండ్ యాక్షన్ మూవీస్ కి పెట్టింది పేరైన రోహిత్ శెట్టి, ఆ డైరెక్టర్ తీసిన….

లేటెస్ట్ మూవీ సర్కస్….. ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా పై రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాలు ఏర్పడలేదు కానీ కచ్చితంగా డైరెక్టర్ మరోసారి తన స్టామినాని చూపిస్తాడు అని అందరూ అనుకుంటే సినిమా కామెడీ ఎంటర్ టైనర్ అయినా చాలా సీదసాదా కథతో తెరకెక్కి తీవ్రంగా నిరాశ పరిచింది.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ డిసాస్టర్ గా నిలిచిన సినిమా రిలీజ్ అప్పుడే సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ పడగా ఇప్పుడు రీసెంట్ గా సినిమా డిజిటల్ లో రిలీజ్ అయింది, నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ను చూసిన ఆడియన్స్ ఇప్పుడు మరోసారి సినిమాను…

ట్రోల్ చేస్తూ ఉండగా అసలు ఈ సినిమా తీసింది, గోల్ మాల్ సిరీస్, సింగం సిరీస్, సూర్యవంశీ, సింహా లాంటి సూపర్ హిట్స్ తీసిన డైరెక్టర్ రోహిత్ శెట్టినే డైరెక్ట్ చేశాడా అంటూ ట్రోల్ చేస్తున్నారు… హీరో రణవీర్ సింగ్ కూడా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయాడు అంటూ కామెంట్స్ చేస్తూ సినిమాను ఇప్పుడు మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో తీవ్రంగా నిరాశ పరిచిన సినిమాల్లో ఈ సినిమా ముందు నిలుస్తుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here