Home న్యూస్ 50 కోట్ల సినిమా…. 5 డేస్ లో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ టోటల్ కలెక్షన్స్...

50 కోట్ల సినిమా…. 5 డేస్ లో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ టోటల్ కలెక్షన్స్ ఇవే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) సినిమా తో కంబ్యాక్ ని ఎక్స్ పెర్ట్ చేసిన యూత్ స్టార్ నితిన్(Nithiin) మరోసారి నిరాశ పరిచే రిజల్ట్ నే ఈ సినిమాతో సొంతం చేసుకోవడం విచారకరం అనే చెప్పాలి. సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా..

అండర్ పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా వీకెండ్ ని పూర్తి చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా డ్రాప్స్ మరింత హెవీగా సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది. సినిమా 5వ రోజు మొత్తం మీద 14 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 19 లక్షల షేర్ ని అందుకుంది.

దాంతో సినిమా టోటల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Extra Ordinary Man 5 Days Collections Report
👉Nizam: 1.49Cr~
👉Ceeded: 44L
👉Andhra: 1.49Cr~
AP-TG Total:- 3.42CR(6.50CR~ Gross)
👉KA+ROI: 41L~
👉OS: 46L
Total WW Collections – 4.29CR(8.25CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 20.71 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here