Home న్యూస్ 5 డేస్ ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్….5వ రోజు డబుల్ గ్రోత్….కానీ!!

5 డేస్ ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్….5వ రోజు డబుల్ గ్రోత్….కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు 5వ రోజున ఎంతో కొంత గ్రోత్ ని చూపించింది విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్(The Family Star Movie)… భారీగా సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో 4 వ రోజు కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని వర్కింగ్ డే లో…

చూపించ లేక పోయిన సినిమా 5వ రోజున ఉగాది పండగ హాలీడే అడ్వాంటేజ్ లభించడంతో 4వ రోజు కన్నా కూడా డబుల్ గ్రోత్ ని 5వ రోజున చూపించింది. 4వ రోజున 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 5వ రోజున సినిమా 1.12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు….

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.33 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 2.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు 5 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే….

The Family Star 5 Days Total WW Collections!!

The Family Star 5 Days Total World Wide Collections Report(inc GST)
👉Nizam: 4.20Cr
👉Ceeded: 79L
👉UA: 89L
👉East: 51L
👉West: 43L
👉Guntur: 54L
👉Krishna: 47L
👉Nellore: 42L
AP-TG Total:- 8.25CR (14.45CR~ Gross)
👉KA+ROI: 1.05Cr
👉OS: 4.60Cr
Total WW:- 13.90CR (26.25CR~ Gross)

ఓవరాల్ గా సినిమా 5వ రోజు కొంచం గ్రోత్ ని చూపించి దుమ్ము లేపినా కూడా అందుకోవాల్సిన టార్గెట్ ఏకంగా 44 కోట్ల రేంజ్ లో ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 30.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు నష్టాలను తగ్గించుకుంటుందో చూడాలి.

The Family Star 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here