Home న్యూస్ 12వ రోజు అల్లకల్లోలం….103 కోట్ల జాతర చేసిన టిల్లు స్క్వేర్!!

12వ రోజు అల్లకల్లోలం….103 కోట్ల జాతర చేసిన టిల్లు స్క్వేర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ ఊచకోత కోసిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) రెండో వీకెండ్ లో జోరు చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా తిరిగి…

ఇప్పుడు 12వ రోజున ఉగాది పండగ హాలిడే అడ్వాంటేజ్ సినిమాకి లభించడంతో అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపించి అనుకున్న అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఒక్క నైజాంలోనే సినిమా 12వ రోజు కోటి కి పైగా షేర్ ని అందుకుని రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి..

మొత్తం మీద 12వ రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.06 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా 2.44 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 4.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది….దాంతో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు….

Tillu Square 12 Days Total WW Collections

12 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Tillu Square 12 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 22.13Cr
👉Ceeded: 4.93Cr
👉UA: 5.27Cr
👉East: 2.66Cr
👉West: 1.61Cr
👉Guntur: 2.28Cr
👉Krishna: 2.09Cr
👉Nellore: 1.31Cr
AP-TG Total:- 42.28CR(69.80CR~ Gross)
👉KA+ROI: 3.65Cr
👉OS: 13.25Cr
Total WW:- 59.18CR(103.35CR~ Gross)

మొత్తం మీద సినిమా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 31.18 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉంది. ఇక రంజాన్ హాలిడే కూడా ఉండటం తర్వాత వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో సినిమా జోరు ఇంకా పెంచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Tillu Square 11 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here