Home న్యూస్ దెబ్బ మీద దెబ్బ…అల్లరోడికి భారీ నిరాశ!!

దెబ్బ మీద దెబ్బ…అల్లరోడికి భారీ నిరాశ!!

0

ఒకప్పుడు కామెడీ మూవీస్ తో మంచి క్రేజ్ ను మినిమమ్ గ్యారెంటీ హీరో అన్న గుర్తింపుని సొంతం చేసుకున్న అల్లరోడు అల్లరి నరేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర సుడిగాడు తర్వాత హిట్ పడటానికి చాలా టైం పట్టింది, నాంది సినిమాతో హిట్ కొట్టినా తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా…

తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రన్ ని మరింత కష్టతరం చేసుకుని అల్లరోడికి భారీ నిరాశని కలిగించిన సినిమాగా నిలిచింది. సినిమా 4వ రోజు 30 లక్షల గ్రాస్ ను అందుకుంటే 5వ రోజు కి వచ్చే సరికి…

కేవలం 18 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను వసూల్ చేసి సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో టోటల్ గా సినిమా 5 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
👉Nizam – 1.13Cr
👉Ceeded – 27L
👉Andhra – 1.48Cr
Total AP TG – 2.88CR(1.51Cr~ Share)
👉KA+ROI+OS – 17L
Total WW – 3.05CR(1.60Cr~ Share)

మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్లు కాగా సినిమా క్లీన్ హిట్ కోసం 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.40 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అది ఇక అసాధ్యమే కాబట్టి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ డిసాస్టర్ గా నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here