బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మరీ అద్బుతం అనలేదు కానీ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ మెండుగా ఉన్న సినిమాలా ఉంది కాబట్టి ఆగస్టు 12 నుండి 15 వరకు 4 రోజుల లాంగ్ వీకెండ్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో ఓ రేంజ్ లో కుమ్మేస్తుంది అని అందరూ అనుకున్నారు… రిలీజ్ రోజునే సినిమా టాక్ భారీగా నెగటివ్ గా వచ్చినా…
సినిమా పై మాస్ లో అప్పటికీ మినిమమ్ బజ్ ఏర్పడటంతో ఓపెనింగ్స్ సాలిడ్ గానే వచ్చాయి. కానీ టాక్ తేడా కొట్టడంతో ఆల్ రేడీ లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన బింబిసార మరియు సీతారామం సినిమాలకు తోడూ సడెన్ గా ఆడియన్స్ లో సాలిడ్ బజ్ ను…
సొంతం చేసుకుని అన్ని సినిమాల ఇంపాక్ట్ వలన చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన కార్తికేయ2 బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఇన్ని హిట్ మూవీస్ నడుమ మాచర్ల నియోజకవర్గం సినిమాను అస్సలు ఎవ్వరూ పట్టించుకోలేదు… దాంతో సినిమా కలెక్షన్స్ 5 రోజులకు గాను తీవ్రంగా నిరాశ పరిచాయి.
👉Nizam: 2.94Cr
👉Ceeded: 1.40Cr
👉UA: 1.19Cr
👉East: 81L
👉West: 38L
👉Guntur: 87L
👉Krishna: 62L
👉Nellore: 44L
AP-TG Total:- 8.65CR(13.75Cr~ Gross)
👉Ka+ROI – 42L
👉OS – 38L
Total World Wide – 9.45CR(15.75CR~ Gross)
4 రోజుల లాంగ్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా కచ్చితంగా బిజినెస్ ను రికవరీ చేస్తుందన్న నమ్మకంతో రిలీజ్ అయిన ఈ సినిమా అసలుకే దెబ్బ పడి ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలనే సొంతం చేసుకోబోతుంది. మొత్తం మీద సినిమా హిట్ అవ్వాలి అంటే ఇంకా 12.55 కోట్లు కావాలి, పోటి లేకుండా ఉండి ఉంటె ఈ నాలుగు రోజుల్లో చాలా మొత్తం రికవరీ అయ్యేది కానీ ఇప్పుడు అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్నట్లు భారీ నష్టాలతో పరుగును ముగించబోతుంది.