Home న్యూస్ 5 డేస్ ఓం భీమ్ బుష్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా లేదా!!

5 డేస్ ఓం భీమ్ బుష్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా లేదా!!

0

శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush) మూవీ 4 రోజుల హోలీ పండగ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని పరుగును కొనసాగించింది. సినిమా 5వ రోజు మొదటి వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన సినిమా 5వ రోజు మాత్రం కొంచం డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా…

ఉన్నంతలో బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి… మొత్తం మీద 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని 5వ రోజున సొంతం చేసుకుంది….

Om Bheem Bush 5 Days WW Collections!!

దాంతో టోటల్ గా సినిమా 5 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Om Bheem Bush 5 Days Total WW Collections
👉Nizam: 2.95CR~
👉Total AP: 2.85CR~
Total AP-TG Collections:- 5.80CR(10.50CR~ Gross)
👉KA+ROI+OS -1.85CR
Total WW Collections – 7.65CR(14.45CR~ Gross)
(76.5% Recovery)

మొత్తం మీద సినిమా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.  రెండో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

Om Bheem Bush 3 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here