Home న్యూస్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ మూవీ అన్నారు…ట్రైలర్ కి 24 గంటల్లో మైండ్ బ్లాంక్ రెస్పాన్స్!

ఈ ఇయర్ బిగ్గెస్ట్ మూవీ అన్నారు…ట్రైలర్ కి 24 గంటల్లో మైండ్ బ్లాంక్ రెస్పాన్స్!

0

2024 ఇయర్ లో బాలీవుడ్ తరుపున బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అంటూ అక్షయ్ కుమార్(Akshay Kumar) మరియు టైగర్ ష్రాఫ్(Tiger Shroff) లు ఇద్దరూ ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమా బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan Trailer) సినిమా మీద ఓ రేంజ్ లో హైప్ ను పెంచారు అక్కడ వాళ్ళందరూ…

దాంతో సినిమా ట్రైలర్ నుండే ఇక ఊచకోత కోస్తుందని అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు… రంజాన్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రికార్డుల దుమ్ము దులిపెస్తుంది అని ట్రైలర్ రిలీజ్ కి ముందు మీడియా వాళ్ళకి చూపించడంతో వాళ్ళు సినిమా ట్రైలర్ ను ఓ రేంజ్ లో లేపారు….

దాంతో అందరూ సినిమా మీద అంచనాలను ట్రైలర్ ఓ రేంజ్ లో పెంచుతుంది అని అనుకున్నారు కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు ఇది వరకు వచ్చిన టైగర్ జిందా హై, పఠాన్, వార్ మూవీ ఇలా చాలా సినిమాలనే గుర్తు చేసింది…. ఇక ట్రైలర్ కి ఏమయినా రికార్డు వ్యూస్ అండ్ లైక్స్ దక్కాయా అంటే మాత్రం…

24 గంటల్లో రీసెంట్ టైంలో మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటి అంటున్న ఈ సినిమా పూర్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది… 24 గంటలలో వ్యూస్ పరంగా 9.5 మిలియన్ వ్యూస్ మార్క్ ని మాత్రమే అందుకోగా లైక్స్ పరంగా ఈ ట్రైలర్ కి 234K లైక్స్ మార్క్ మాత్రమే సొంతం అయ్యింది…దాంతో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది…

లోవేస్ట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న టాప్ స్టార్ మూవీస్ లో ముందు నిలిచింది బడే మియా చోటే మియా సినిమా ట్రైలర్…ఇక సినిమా రంజాన్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here