లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి మొదటి షో నుండే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని వీకెండ్ లో పెద్దగా జోరు చూపించలేక పోయిన వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం….
మరింతగా స్లో డౌన్ అవ్వగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తేరుకునే అవకాశం చాలా తక్కువగానే ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద సినిమా 4వ రోజు 18 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకున్న సినిమా 5వ రోజున 12 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.
దాంతో సినిమా ఓవరాల్ గా 5 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Operation Valentine Movie 5 Days Total WW Collections
👉Nizam: 0.96CR~
👉Ceeded – 0.24CR~
👉Total AP: 1.20CR~
Total AP-TG Collections:- 2.40RCR~(4.60CR~ Gross)
👉KA+ROI+OS: 0.76CR~
Total WW Collections- 3.16CR(6.25CR~ Gross)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బిజినెస్ రేంజ్ 10 కోట్ల దాకా ఉండగా చాలా కష్టపడాల్సిన అవసరం ఉండగా ఇక టార్గెట్ ను అందుకోవడం కష్టమే. సినిమా మేకర్స్ కి ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ తో లాభాలు తెచ్చిపెట్టినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది అని చెప్పొచ్చు.