Home న్యూస్ రావణాసుర: 23 కోట్ల టార్గెట్….5 రోజుల్లో వచ్చింది ఇదే!!

రావణాసుర: 23 కోట్ల టార్గెట్….5 రోజుల్లో వచ్చింది ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. సినిమా 5వ రోజున మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్ అవ్వగా మొత్తం మీద అంచనాలను మాత్రం కొద్ది వరకు మించి కలెక్షన్స్ ని…

Ravanasura 5 Days Total WW Collections!!

సొంతం చేసుకుంది ఇప్పుడు. సినిమా మొత్తం మీద 5వ రోజున 36 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా ఇప్పుడు టోటల్ గా….

Ravanasura 2 Days Total WW Collections!!

5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 3.79Cr
👉Ceeded: 1.41Cr
👉UA: 1.30Cr
👉East: 68L
👉West: 44L
👉Guntur: 73L
👉Krishna: 52L
👉Nellore: 31L
AP-TG Total:- 9.18CR(15.45Cr~ Gross)
👉KA+ROI – 0.80Cr
👉OS – 1.06Cr
Total World Wide – 11.04CR(19.95CR~ Gross)
ఇదీ టోటల్ గా సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్.

Ravanasura 3 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 23 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఓవరాల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 11.96 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Ravanasura 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here