Home న్యూస్ 5 డేస్ గోట్ మూవీ టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డేలో మాస్ హోల్డ్ ఇది!!

5 డేస్ గోట్ మూవీ టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డేలో మాస్ హోల్డ్ ఇది!!

0

లాంగ్ వీకెండ్ లో ఊహకందని కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా వీర లెవల్ లో కుమ్మేసిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన తర్వాత వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించింది ఈ సినిమా…

తెలుగు రాష్ట్రాల్లో అలాగే కేరళలో ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ కూడా సినిమా తమిళనాడులో 50% రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకుని కుమ్మేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా రిమార్కబుల్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది సినిమా…

తెలుగు లో సినిమా 70% కి పైగా డ్రాప్స్ ను 5వ రోజున సొంతం చేసుకోగా ఓవరాల్ గా 34 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా తెలుగు లో భారీగానే నష్టాలను సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు. ఇక టోటల్ గా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

The Greatest Of All Time 4 Days Total WW Collections!!

The Greatest Of All Time Movie 5 Days Telugu States Collections
👉Nizam: 2.94Cr~
👉Ceeded: 88L~
👉Andhra: 2.35Cr~
AP-TG Total:- 6.17CR(10.75Cr~ Gross)
సినిమా 22 కోట్ల టార్గెట్ కి గాను 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 15.83 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 21.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 10.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది సినిమా..

ఇక టోటల్ గా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time 5 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 120.15Cr
👉Telugu States – 10.75Cr
👉Karnataka – 21.95Cr
👉Kerala – 11.20Cr
👉ROI – 15.20Cr
👉Overseas – 124.55Cr***approx
Total WW collection – 303.80CR (148.60CR~ Share) Approx
(80%~ Recovery)

మొత్తం మీద 5 రోజుల్లో 300 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను దాటేసిన సినిమా 187 కోట్ల టార్గెట్ కి గాను 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 38.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇలానే జోరు ని కొనసాగిస్తే వరల్డ్ వైడ్ గా త్వరలో బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంది.

The Greatest Of All Time 5 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here