Home న్యూస్ కల్కి2898AD: 168 కోట్ల వాల్యూ బిజినెస్….5 రోజుల్లో AP-TG లో వచ్చింది ఇది!!

కల్కి2898AD: 168 కోట్ల వాల్యూ బిజినెస్….5 రోజుల్లో AP-TG లో వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సినిమా కల్కి 2898AD(Kalki2898AD Movie) 4 రోజుల లాంగ్ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…

ఇక 5వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన సినిమా అన్ని చోట్లా అద్బుతమైన హోల్డ్ ని చూపించి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5వ రోజున అటూ ఇటూగా 10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేయగా…

సినిమా మరోసారి అంచనాలను మించిపోయింది….10 కోట్లు ఆ పైన అనుకుంటే మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 10.86 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 17.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా టోటల్ గా సినిమా ఇప్పుడు….

   

5వ రోజు వర్కింగ్ డే లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 
Kalki 2898 AD Day 5 AP TG Collections(Inc GST)
👉Nizam: 6.02Cr
👉Ceeded: 1.18CR
👉UA: 1.17Cr
👉East: 59L
👉West: 43L
👉Guntur: 55L
👉Krishna: 61L
👉Nellore: 31L
AP-TG Total:- 10.86CR(17.60CR~ Gross)

మొత్తం మీద సినిమా 5వ రోజు సాధించిన కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 121.39 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా గ్రాస్ కలెక్షన్స్ లెక్క 188.75 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది….సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్…

168 కోట్ల దాకా ఉండగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 46.61 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే బిజినెస్ ను అందుకుంటుంది… ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఇలానే హోల్డ్ ని కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ని దాటి లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here