Home Uncategorized 5వ రోజు బిచ్చగాడు2 కలెక్షన్స్….మరోసారి మంచి హోల్డ్!

5వ రోజు బిచ్చగాడు2 కలెక్షన్స్….మరోసారి మంచి హోల్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ అండ్ వీక్ రివ్యూలతో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న బిచ్చగాడు2 సినిమా మొదటి వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు రాగా సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో మరీ అంచనాలను అందుకోకపోయినా కూడా మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజులో….

ఎంటర్ అయిన సినిమా ఈ రోజు కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. సినిమా మరోసారి వర్కింగ్ డే లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా మొత్తం మీద 30% వరకు డ్రాప్ అయిన సినిమా…

Bichagadu2-Pichaikkaran2 3 Days Total Collections!

ఇప్పుడు 5వ రోజు తెలుగు రాష్ట్రాలలో అటూ ఇటూగా 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కొంచం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

తమిళనాడులో జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో హోల్డ్ చేసింది, సినిమా తెలుగులోనే బెటర్ రన్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం, ఓవర్సీస్ లో సినిమా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయడం లేదు. ఇక టోటల్ గా సినిమా 5 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Bichagadu2-Pichaikkaran2 4 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here