రిమార్కబుల్ కలెక్షన్స్ తో అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా వీకెండ్ లోనే భారీ లాభాలను సొంతం చేసుకుని దుమ్ము లేపి వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా…
వర్కింగ్ డేస్ లో సినిమా అనుకున్న దానికి మించి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా 4వ రోజుతో పోల్చితే సినిమా 5వ రోజున మరో వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా…
ఆల్ మోస్ట్ 4వ రోజుతో పోల్చితే 5వ రోజున లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ సాలిడ్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5వ రోజున మరోసారి కోటికి పైగానే షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ లెక్కలు బాగుంటే లెక్క మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉండగా, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతున్న సినిమా ఓవర్సీస్ లో ట్యూస్ డే ఆఫర్స్ లాంటివి ఉండటంతో అక్కడ కూడా కుమ్మేస్తూ ఉండటంతో…
5వ రోజున వరల్డ్ వైడ్ గా 1.8-2 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. చిన్న సినిమా అన్ సీజన్ లో సెన్సేషనల్ హోల్డ్ తో కుమ్మేస్తుంది. ఇక టోటల్ గా 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.