Home న్యూస్ 5th డే సార్…4th డే వినరోభాగ్యమువిష్ణుకథ కలెక్షన్స్.. ఈ రోజుహోల్డ్ ఎలా ఉందంటే!!

5th డే సార్…4th డే వినరోభాగ్యమువిష్ణుకథ కలెక్షన్స్.. ఈ రోజుహోల్డ్ ఎలా ఉందంటే!!

0

ఈ శివరాత్రి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో ధనుష్ సార్ మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ కూడా పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అవ్వగా 2 సినిమాలు వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి ఇప్పుడు…

ఇక 5వ రోజులో అడుగు పెట్టిన సార్ మూవీ మరోసారి డీసెంట్ హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తూ ఉండగా ఓవరాల్ గా డ్రాప్ 4వ రోజు తో పోల్చితే 25% రేంజ్ లో ఉంది, ఇక వినరో భాగ్యము విష్ణు కథ సినిమా 3వ రోజుతో పోల్చితే…

4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 26 లక్షల నుండి 30 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ధనుష్ సార్ మూవీ ఈ రోజు…

బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి 2 సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొంచం బాగుంటే కలెక్షన్స్ లో కొంచం గ్రోత్ ఉండొచ్చు. ఇక 2 సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here