Home న్యూస్ 5వ రోజు తగ్గినా డే 5 టాప్ మూవీస్ లో 6వ ప్లేస్ తో స్కంద...

5వ రోజు తగ్గినా డే 5 టాప్ మూవీస్ లో 6వ ప్లేస్ తో స్కంద రాంపేజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా రెండు మూడు రోజుల్లో డ్రాప్ అయ్యి 4వ రోజు మాత్రం మంచి జోరుని చూపించగా 5వ రోజు సినిమా మొత్తం మీద…

మంచి హోల్డ్ ని చూపిస్తుంది అనుకున్నా కూడా అంచనాలను అయితే అందుకోలేక పోయింది అని చెప్పాలి. 3.6 కోట్లకు పైగా షేర్ కన్ఫాం అనుకున్నా కూడా సినిమా కేవలం 2.72 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

5వ రోజు టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో 6వ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది ఇప్పుడు… ఒకసారి టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో 5వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను ఒకసారి గమనిస్తే….

Day 5 AP-TG Top collections for Medium Range Movies
👉#GeethaGovindam : 4.66Cr
👉#MCA- 3.51Cr
👉#Uppena – 3.12Cr
👉#BabyTheMovie: 2.94Cr
👉#JathiRatnalu: 2.74Cr
👉#SKANDA: 2.72Cr****
👉#Bimbisara: 2.52Cr
👉#iSmartShankar : 2.47C
👉#Virupaksha- 2.40Cr
👉#Aaa- 2.32Cr
👉#Fidaa- 2.05Cr
👉#DASARA – 1.91CR
👉#Majili : 1.86Cr
👉#PratirojuPandaage: 1.85Cr
👉#NenuLocal- 1.82Cr
👉#SitaRamam : 1.71Cr

మొత్తం మీద 5వ రోజు నార్మల్ డే అయ్యి ఉంటే సినిమా కలెక్షన్స్ ఇంకా తగ్గి ఉండేవి, కానీ హాలిడే అడ్వాంటేజ్ తో మొత్తం మీద 6వ ప్లేస్ ను సొంతం చేసుకుంది స్కంద మూవీ. ఇక వర్కింగ్ డేస్ లో స్కంద మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో ఇప్పుడు పరుగును కొనసాగిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here