Home TRP రేటింగ్ 5వ సారి కూడా కుమ్మేసిన పుష్ప TRP….సూపర్ మాస్ బ్యాటింగ్ ఇది!!

5వ సారి కూడా కుమ్మేసిన పుష్ప TRP….సూపర్ మాస్ బ్యాటింగ్ ఇది!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న సినిమా పుష్ప, పాన్ ఇండియా రేంజ్ లో ఊహకందని విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో లో టికెట్ రేట్స్ వలన ఇబ్బందులను ఫేస్ చేసినా మిగిలిన అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. హిందీ లో సినిమా ఊరమాస్ కలెక్షన్స్ ని సాధించడం విశేషం అని చెప్పాలి.

Pushpa 9 Days Total Collections

ఇక సినిమా టెలివిజన్ లో కూడా అద్బుతమైన రెస్పాన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది. మాస్ కంటెంట్ అయినా కానీ టీవీలలో ఈ సినిమాను ఆడియన్స్ ఎగబడి చూస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఫస్ట్ టైం టెలికాస్ట్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్…

Pushpa 2 Weeks(14 Days) Total Collections

రేటింగ్స్ లో ఒకటిగా నిలిచిన పుష్ప సినిమా తర్వాత లాంగ్ రన్ లో కూడా టెలివిజన్ లో ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తుంది. రీసెంట్ గా సినిమా 5వ సారి టెలికాస్ట్ అవ్వగా మరోసారి అద్బుతంగా హోల్డ్ చేసి 4.60 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.

Pushpa 10 Days Total Collections

ఒకసారి సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్ల టి.ఆర్.పి రేటింగ్ లను గమనిస్తే… 
👉1st Time : 22.54 TRP
👉2nd Time : 12.87 TRP
👉3rd Time : 9.59 TRP
👉4th Time : 4.46 TRP
👉5th Time : 4.60 TRP****
ఇలా టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్ లతో దూసుకు పోతున్న పుష్ప మ్యానియా పార్ట్ 2 కి ఇంకా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

Pushpa 11 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here