Home న్యూస్ అక్షరాలా 616 కోట్లు…సంక్రాంతి వీక్ లో ఎపిక్ కలెక్షన్స్ రికార్డ్!!

అక్షరాలా 616 కోట్లు…సంక్రాంతి వీక్ లో ఎపిక్ కలెక్షన్స్ రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతి వీక్ సౌత్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్నాయి. అన్ని తెలుగు అండ్ తమిళ్ 2 ఇండస్ట్రీల నుండి 4 సినిమాలు రిలీజ్ అవ్వగా అన్నీ కూడా ఇప్పుడు హిట్ గీతని దాటడానికి సిద్ధం అవుతున్నాయి అని చెప్పాలి. అలాగే ఇప్పుడు 2020 సంక్రాంతి సీజన్ ని మరిపించేలా తమిళ్ తెలుగు సంక్రాంతి మూవీస్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతున్నాయి…..

కాగా సంక్రాంతి వీక్ ఇప్పుడు కంప్లీట్ అవ్వగా భారీ పోటిలో రిలీజ్ అయిన 4 సినిమాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Varisu(7days) –213.50CR(109.00CR~ Share)
👉Thunivu(7days) – 149.66CR(77.88CR~ Share)
👉VeeraSimhaReddy(6days) – 109.40CR(65.10CR~ Share)
👉WaltairVeerayya(5days) – 144.15CR(83.53CR~ Share)
Total Collections – 616.71CR GROSS — 335.51CR SHARE

మొత్తం మీద అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నాయి అని చెప్పాలి. మొత్తం మీద 4 సినిమాల సంక్రాంతి మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ 616 కోట్ల మార్క్ ని దాటేశాయి…

ఇక అన్ని సినిమాల వరల్డ్ వైడ్ సంక్రాంతి వీక్ షేర్ లెక్క 335 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నాయి. ఇక మిగిలిన రన్ లో ఈ సినిమాలు అన్నీ కలిపి ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి. ఓవరాల్ గా 2020 సంక్రాంతి సీజన్ తర్వాత మళ్ళీ ఈ సీజన్ సౌత్ లో బెస్ట్ అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here