ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు మంచి హైప్ నడుమ వచ్చి అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart) ఎలాగోలా ఓపెనింగ్ డే పర్వాలేదు అనిపించినా కూడా రెండో రోజు నుండి తీవ్రమైన నెగటివ్ టాక్ ఇంపాక్ట్ వలన…
ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది…వీకెండ్ పూర్తి అయిన తర్వాత 6వ రోజు తొలి ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయిన సినిమా చాలా చోట్ల షోలు కాన్సిల్ అవ్వడం, డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకుని కంప్లీట్ గా డౌన్ అయిపోయి షాకిచ్చింది…
దాంతో ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశమే లేక పోవడంతో సినిమా గేమ్ ఓవర్ అయినట్లే అనిచెప్పాలి. సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ను తీయకుండా 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 19 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Double iSmart Movie 6 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 3.86Cr~
👉Ceeded: 1.41Cr
👉UA: 1.14Cr
👉East: 72L
👉West: 41L
👉Guntur: 95L
👉Krishna: 59L
👉Nellore: 34L
AP-TG Total:- 9.42CR(14.55CR~ Gross)
👉Ka+ROI: 97L
👉OS: 77L
Total WW Collections:- 11.16CR(18.30CR~ Gross)
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 37.84 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…ఇక సినిమా మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ మూవీగా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు.