బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించినా కూడా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఇక ఆ ఛాన్స్ అయితే కనిపించడం లేదు అనే చెప్పాలి ఇప్పుడు…. మొత్తం మీద సినిమా కి రిలీజ్ టైం ఎదురుదెబ్బ కొట్టింది అని చెప్పొచ్చు.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 5వ రోజు 47 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 6వ రోజు వాలెంటైన్స్ డే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ రీ రిలీజ్ మూవీ ఓయ్ మంచి జోరు చూపించగా ఉన్నంతలో ఈగల్ మూవీ పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి 42 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 58 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక టోటల్ గా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Eagle Movie 6 Days WW Collections Report(INC GST)
👉Nizam: 4.38Cr
👉Ceeded: 1.82Cr
👉UA: 1.58Cr
👉East: 1.02Cr
👉West: 61L
👉Guntur: 1.00Cr
👉Krishna: 66L
👉Nellore: 48L
AP-TG Total:- 11.55CR(20.60CR~ Gross)
👉KA+ROI: 1.20Cr
👉OS: 1.36Cr~
Total WW Collections –14.11CR(26.00CR~ Gross)
(64%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 64% రికవరీని సొంతం చేసుకోగా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 7.89 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.