Home న్యూస్ గామి మూవీ 6 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

గామి మూవీ 6 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) డీసెంట్ రివ్యూలు రేటింగ్ లు సొంతం చేసుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ బాగున్నా కూడా వర్కింగ్ డేస్ లో మాత్రం సినిమా భారీగా స్లో డౌన్ అయ్యింది అని చెప్పాలి…..

సినిమా టేకింగ్, విజువల్స్ ఓవరాల్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ లెంట్ గా ఉన్నా కూడా అన్ సీజన్ లో జనాలు అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి అయితే రావడం లేదు…. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజున 32 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 6వ రోజుకి వచ్చే సరికి మొత్తం మీద…..

26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 32 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…65 లక్షల లోపు గ్రాస్ ను అందుకున్న సినిమా మొత్తం మీద….6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 

Gaami Movie 2 Days Total WW Collections!!

Gaami Movie 6 Days Total WW Collections Report
👉Nizam: 3.66Cr
👉Ceeded: 93L
👉UA: 70L
👉East: 59L
👉West: 33L
👉Guntur: 38L
👉Krishna: 36L
👉Nellore: 25L
AP-TG Total:- 7.20CR(12.70CR~ Gross)
👉KA+ROI: 0.81Cr
👉OS: 2.24Cr
Total WW:- 10.25CR(19.50CR~ Gross)

ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బిజినెస్ ను రికవరీ చేయగా క్లీన్ హిట్ కోసం మరో 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Gaami Movie 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here