Home న్యూస్ భీమా మూవీ 6 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

భీమా మూవీ 6 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

మొదటి వీకెండ్ లో జస్ట్ ఓకే అనిపించుకున్నా కూడా వర్కింగ్ డేస్ లో మాస్ సెంటర్స్ లో డీసెంట్ హోల్డ్ ని చూపిస్తూ స్టడీగా వసూళ్ళని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) వర్కింగ్ డేస్ లో…

పర్వాలేదు అనిపించేలా జోరు చూపెడుతూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజున 48 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 6వ రోజుకి వచ్చే సరికి సినిమా 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 85 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు….

Bhima 1st Weekend (3 Days) Box Office Collections Update!

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Bhimaa 6 Days Box Office Collections Report
👉Nizam: 2.28CR~
👉Ceeded – 0.92CR~
👉Total AP: 2.46CR~
Total AP-TG Collections:- 5.66CR~(9.70CR~ Gross)
👉KA+ROI+OS: 0.59CR~
Total WW Collections- 6.25CR(11.15CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 12 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 5.75 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు….

Bhima 4 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here