Home న్యూస్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం 6 డేస్ కలెక్షన్స్…ఇక ఔట్!!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం 6 డేస్ కలెక్షన్స్…ఇక ఔట్!!

0

నాంది సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ ఇన్నింగ్స్ ను అద్బుతంగా మొదలు పెట్టిన అల్లరి నరేష్ కి మరో హిట్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం తో సొంతం అవుతుంది అని ఆశ పడినా కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ నే ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సిద్ధం అవతూ ఉండటం విచార కరం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో….

వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది ఇప్పుడు. 5వ రోజు 18 లక్షల గ్రాస్ ను అందుకున్న సినిమా 6 వ రోజు 16 లక్షల గ్రాస్ ను మాత్రమే వసూల్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 18 లక్షల దాకా గ్రాస్ ను వసూల్ చేసిన ఈ సినిమా మొత్తం మీద…

ఇప్పుడు 6 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 1.20Cr
👉Ceeded – 30L
👉Andhra – 1.56Cr
Total AP TG – 3.06CR(1.61Cr~ Share)
👉KA+ROI+OS – 19L
Total WW – 3.25CR(1.71Cr~ Share)

ఇదీ టోటల్ గా 6 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరిస్థితి… 4 కోట్ల రేంజ్ టార్గెట్ తో బాక్స్ అఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే ఇంకా 2.29 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంది. కానీ ఇక ఆ మార్క్ ని అందుకోవడం అసాధ్యం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here