Home న్యూస్ 6th DAY బిచ్చగాడు2 కలెక్షన్స్…ఈ రోజు ఎంత రావొచ్చు అంటే!

6th DAY బిచ్చగాడు2 కలెక్షన్స్…ఈ రోజు ఎంత రావొచ్చు అంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ బిచ్చగాడు2 సినిమా వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని వర్కింగ్ డేస్ లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకున్న సినిమా ఇప్పుడు లాభాలను ఇంకా పెంచుకుంటూ వెళుతుంది. కానీ తమిళ్ లో సినిమా ఇంకా బెటర్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజుతో పోల్చితే 6వ రోజు మరోసారి 30% లోపు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఉన్నంతలో మరోసారి డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు అటూ ఇటూగా…

Bichagadu2-Pichaikkaran2 5 Days Total Collections!

తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో…

గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని సాధించాలి. సినిమా ఈ వీకెండ్ వరకు హోల్డ్ ని వరల్డ్ వైడ్ గా ఇదే విధంగా కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా 6 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Bichagadu2-Pichaikkaran2 4 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here