బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన బ్రహ్మాస్త్ర సినిమా వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కానీ ఆల్ రెడీ అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా పరుగును స్టడీ గానే కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 5వ రోజు డీసెంట్ హోల్డ్ తర్వాత 6వ రోజు తెలుగు రాష్ట్రాలలో మరోసారి పర్వాలేదు అనిపించేలా…
కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా ఆల్ మోస్ట్ 30% వరకు డ్రాప్ అవ్వగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే….
50 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక హిందీ లో సినిమా 15% రేంజ్ లో డ్రాప్ అవ్వగా ఈ రోజు హిందీ లో సినిమా 10 కోట్ల నుండి 10.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా…
మొత్తం మీద మరోసారి డీసెంట్ కలెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిందీ లో ఇంకా జోరు చూపించి హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.